పుంసవన వ్రతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==సంకల్పం ==
ఆరంభ దినం నాటి ఉదయం . . . . శ్రీ మహా విష్ణు దేవ ప్రీత్యర్థం . . . . సంవత్సర కాల పర్యంత పుంసవన వ్రతం కరిష్యామి అని సంకల్పం చెప్పుకొని. షోడశోపచార యుక్తంగా అర్చన యథావిధిగా చేయాలి.<br>
తరువాత ప్రతి దినం . . . . శ్రీ మహా లక్ష్మీ నారాయణ దేవ ప్రీత్యర్థం . . . . [[పుంసవన వ్రతం]] కరిష్యామి అని సకల్పం చెప్పుకొని అర్చన యథావిధిగా చేయాలి.
[[వాడుకరి:V Sambasiva Rao|గణనాధ్యాయి]] ([[వాడుకరి చర్చ:V Sambasiva Rao|చర్చ]]) 05:55, 15 అక్టోబర్ 2013 (UTC)
 
పంక్తి 41:
 
== వ్రత విధానము ==
నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) [[పూజ]] చేసి. [[హోమం]] చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, [[గంధము|గంధం]], [[పుష్పము|పుష్పం]], [[అక్షతలు|అక్షత]]<nowiki/>లతో [[ముత్తైదువ]]<nowiki/>లను పూజించి, పతిని సేవించాలి. [[కొడుకు]] కడుపులో ఉన్నట్లు భావించాలి.
ఈ విధంగా మార్గశిర శుద్ధ [[పాడ్యమి]] సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక [[సంవత్సరము|సంవత్సరం]] పూర్తిగా నిర్విఘ్నంగా ఆచరించాలి.
"https://te.wikipedia.org/wiki/పుంసవన_వ్రతం" నుండి వెలికితీశారు