"సికిందర్ జా" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
చి
| place of burial= [[మక్కా మసీదు]]
|}}
'''[[సికిందర్ జా]]''' - ([[ఉర్దూ భాష|ఉర్దూ]] - سکندر جاہ نظام سوم ) (జ: [[11 నవంబర్]] [[1768]] - మ: [[21 మే]], [[1829]]) మూడవ [[నిజాం]]గా హైదరాబాదును[[హైదరాబాదు]]<nowiki/>ను [[1803]] నుండి [[1829]] వరకు పరిపాలించెను.
 
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు.
 
ఇతని కాలంలోనే [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.
 
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]]ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడింది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
1,88,357

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2217914" నుండి వెలికితీశారు