208
edits
JVRKPRASAD (చర్చ | రచనలు) |
చి |
||
{{main|నూతన నిబంధన ప్రకారం యేసు జీవితం}}
=== పుట్టుక, ప్రారంభ జీవితం ===
{{main|యేసు వంశము}}{{Original research}}[[దస్త్రం:Czestochowska.jpg|thumb
మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన [[యోసేపు]] యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన [[దావీదు]] మరియు [[అబ్రహాము]].
[[దస్త్రం:Gerard van Honthorst 002.jpg|thumb
క్రీస్తు జన్మ గురించి [[బైబిల్]] గ్రంథంలో పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన [[క్రొత్త నిబంధన]]లోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో [[ప్రవక్త]] యోషయా 7:14 తన గ్రంథంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.{{Citation needed|date=అక్టోబరు 2016}}
=== బోధనలు, సేవ ===
[[దస్త్రం:Bloch-SermonOnTheMount.jpg
యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.
|
edits