పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 33:
==హత్యలు==
 
భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తిచిన పీపుల్స్ వార్ పార్టీ మద్దెలచెరువు గ్రామానికి చెందినాచెందిన మాజి ఎమ్మోల్ల్య గంగుల నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగ చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచాడు పరిటాల రవీంద్ర 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కొంగ్రసేతెర ప్రభుత్వాని స్తఫించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యరు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వేల్లువిరిసింది 1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నాడు 1984 అక్టోబర్ 27న దర్మవరుపు కొండన్నగారి పెద్ద కుమార్తె సునితతో పరిటాల రవి పెళ్లి జరిగింది పరిటాల శ్రీరాములు హత్యకసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చందాడు.
 
ఈ హత్యకేసులోను పరిటాల రవిని ముద్దాయిని చేశారు మళ్ళి అజ్ఞాతం కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహష్య జీవితం గడిపాడు నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి శితరమయ్యతో సన్నిహిత సాంగత్యం ఎర్పదింది కేసునుంచి బయిటపడి తిరిగి వెంకటాపురం చేరాడు తన తండ్రి తమ్ముడు సాగినిచిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్ళటమే సరైన మార్గమని భావించాడు ఫ్యక్షనిజాన్ని నిర్ములించాటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించాడు ఆనతికలంలోనే పరిటాల రవికి దనదైన ఒక ప్రత్యక రక్షణ వ్యవస్థ ఏర్పడింది ప్రజనయకుడుగా పరిటాల రవీంద్ర తోలి అడుగులు వేయటం ప్రారంభించాడు రాష్ట్రంలోనే తోలి మండల వ్యవస్థ ఎన్నికలు. పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యాధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బుటాకపు ఎన్ కౌంటర్ ల వెనక కీలకమైన వ్యక్తి సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కొంగ్రెస్ గా అభ్యర్ధిగా రంగంలోకి దిగాడు బారీ పొలిసు బందోబస్తుతో ఎన్నకల ప్రచారానికి వస్తున్నా చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నాడు పరిటాల రవీంద్ర ఈ సంఘటన అప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్ని యిచ్చింది ఏడు సంవస్తరాల దీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కొంగ్రేస్ పార్టీ మళ్ళి అధికారంలోకి వచ్చింది. కనుముక్కల గ్రామానికి చెందినా సానె చెన్నారెడ్డి ఎమ్మెలే అయ్యాడు ఎమ్మెలే చెన్నారెడ్డి కక్షకట్టాడు తనకు వ్యతిరకంగా పనిచేసిన వారి మీద ప్రదానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్దయొత్తెన దాడులు ప్రరంభిచాడు కుంటిమద్ది గడిగకుంట ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టంచాడు అనేక కుటుంబాలను గ్రామాలనుండి తరిమేశాడు
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు