బాదంపాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[బాదం పాలు]]''' అనునది [[బాదం]] పప్పు నుండి తయారు చేయ బడిన [[పానీయం]]. ఇది [[పాలు|పాలకు]] [[ప్రత్యామ్నాయం]]గాప్రత్యామ్నాయంగా వాడవచ్చు. [[జంతువు]]ల పాల వలె [[బాదం పాలు]] క్రొవ్వులు, పాల చక్కెర లను కలిగి ఉండవు. ఇది జంతువుల యొక్క ఉత్పత్తులను కలిగియుండనందువల్ల శాఖాహారులకు, పాల ఉత్పత్తులను వాడని వారికి ఉపయోగకరమైనది. వాణిజ్యపరంగా బాదంపాల ఉత్పత్తులు సాధారణ, వెనీలా, చాక్లెట్ [[రుచి|రుచులను]] కలిగి ఉంటాయి.కొన్ని సందర్భాలలో [[విటమినులు]] తో కూడి ఉంటాయి. [[ఆవు]] పాలు లేక ఇతర జంతువుల పాలు [[ఎలర్జీ]] అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ [[ఆహారం]] అందుతుంది. బలవర్ధకం కూడా. గృహాలలో బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు.మామూలుగా ఇది [[తెలుపు]] రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది. వెనీలా మరియు చక్కెరలను[[చక్కెర]]<nowiki/>లను రుచి కోసం కలుపుతారు.<ref>{{cite web|url=http://www.silkpurealmond.com/ |title=Silk Pure Almond |publisher=Silk Pure Almond |date= |accessdate=2012-02-16}}</ref>
 
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే [[వేసవి కాలం|వేసవి]] కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.
 
==తయారు చేసే విధానమును తెలుపు చిత్రాలు==
పంక్తి 13:
[[File:Raw almond milk.jpg|thumb|ఇంటిలో తయారు చేసిన బాదం పాలు]]
 
మధ్య యుగాల నాడు బాదం పాలు [[ముస్లిం ప్రపంచం|ఇస్లామిక్]] ప్రపంచం మరియు [[క్రిస్టియన్]] రాజ్యముల లో బాగా ప్రాచుర్యం లో కలవి. ఉపవాస దీక్షలో ఉన్నపుడు వారు బాదం చెట్ల నుండి వచ్చెడి బాదం పప్పు నుండి తయారుచేసిన పానీయమును ఉపయోగించెడివారు. ఎందువలనంటే ఆవు పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము కనుక.
 
చరిత్రలో బాదం పాలను '''amygdalate''' అనికూడా పిలుస్తారు. ఇది ఒక మతం వల్ల ఐబేరియన్ ద్వీపం నుండి తూర్పు ఆసియా వరకు విస్తరణ అంతరించిపోయినది.<ref>{{cite web|url=http://www.vegparadise.com/highestperch31.html |title=Vegetarians in Paradise/Almond History, Almond Nutrition, Almond Recipe |publisher=Vegparadise.com |date= |accessdate=2012-02-16}}</ref>
"https://te.wikipedia.org/wiki/బాదంపాలు" నుండి వెలికితీశారు