"తాటి" కూర్పుల మధ్య తేడాలు

32 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి
Robot-assisted disambiguation: తాండ్ర - Changed link(s) to తాటి తాండ్ర
చి (అక్షరదోష సవరణ)
చి (Robot-assisted disambiguation: తాండ్ర - Changed link(s) to తాటి తాండ్ర)
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
*తాటిచెట్టు [[కలప]] గట్టిగా ఉండి [[ఇల్లు]] కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
*తాటి [[పండ్లు]], [[ముంజెలు]], కంజి మంచి ఆహార పదార్ధాలు. తాటి [[కల్లు]] ఒకరకమైన [[మద్యం]]. తాటిపండ్ల నుండి [[తాటి తాండ్ర|తాండ్ర]] తయారుచేస్తారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/221940" నుండి వెలికితీశారు