నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|నల్గొండనల్లగొండ}}
 
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=నల్గొండనల్లగొండ|
|skyline= Nalgonda District Montage 1.png
|state_name=తెలంగాణ
|region=
|hq=నల్లగొండ
|hq=నల్గొండ
|latd = 17.05 | longd = 79.27
|area_total=14240
పంక్తి 22:
}}
'''నల్గొండనల్లగొండ''' జిల్లా [[తెలంగాణా]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్గొండనల్లగొండ. పూర్వము నల్గొండకునల్లగొండకు '''నీలగిరి''' అని పేరు ఉండేది. నల్గొండనల్లగొండ జిల్లాకు ఉత్తరాన [[మెదక్ జిల్లా|యాదాద్రి జిల్లా]], ఈశాన్యాన [[సూర్యాపేట జిల్లా]], దక్షిణాన [[గుంటూరు జిల్లా]], తూర్పున [[కృష్ణా జిల్లా]]లు, పశ్చిమాన శంషాబాదు జిల్లా, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురుటిగడ్డగా పేర్కొనే నల్గొండనల్లగొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన [[కోదాటి నారాయణరావు]]<ref>నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167</ref>, ప్రముఖ గాంధేయవాది [[రావి నారాయణరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధుడు [[పులిజాల రంగారావు]], ఆర్యసమాజ ప్రముఖుడు [[నూతి విశ్వామిత్ర]], కమ్యూనిస్టు యోధుడు [[బొమ్మగాని ధర్మభిక్షం]], రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.<ref name="నల్లగొండ జిల్లా చరిత్ర">{{cite news|last1=ఈనాడు|first1=జిల్లా చరిత్ర|title=నల్లగొండ జిల్లా చరిత్ర|url=http://www.eenadudns.com/district/inner.aspx?dsname=nalgonda&info=nlghistory|accessdate=30 December 2016}}</ref>
 
==జిల్లా చరిత్ర ==
పంక్తి 29:
 
== భౌగోళిక స్వరూపం ==
[[File:Nalgonda (2).jpg|240px|నల్గొండ మండలాలు]]నల్లగొండ
 
* జిల్లాలోని రెండు ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు: [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] మరియు [[ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు]].
పంక్తి 44:
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==
 
భౌగోళికంగా నల్గొండనల్లగొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0223000000&ptype=B&button1=Submit నల్గొండనల్లగొండ జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య(Mandal Code).
<table>
<tr>
<td>
[[బొమ్మ:Nalgonda.jpg|400px|నల్గొండనల్లగొండ జిల్లా మండలాలు]]
</td>
<td>
1. [[బొమ్మలరామారం]]
 
2. [[తుర్కపల్లి (నల్గొండనల్లగొండ జిల్లా మండలం)|తుర్కపల్లి]]
 
3. [[రాజాపేట]]
పంక్తి 61:
5. [[ఆలేరు]]
 
6. [[గుండాల, నల్గొండనల్లగొండ జిల్లా|గుండాల]]
 
7. [[తిరుమలగిరి]]
 
8. [[తుంగతుర్తి (నల్గొండనల్లగొండ జిల్లా మండలం)|తుంగతుర్తి]]
 
9. [[నూతనకల్లు]]
 
10. [[ఆత్మకూరు(S), నల్గొండనల్లగొండ జిల్లా|ఆత్మకూరు(S)]]
 
11. [[జాజిరెడ్డిగూడెం]]
పంక్తి 77:
13. [[మోత్కూరు]]
 
14. [[ఆత్మకూరు(M), నల్గొండనల్లగొండ జిల్లా|ఆత్మకూరు(M)]]
 
15. [[వలిగొండ]]
పంక్తి 84:
16. [[భువనగిరి]]
 
17. [[బీబీనగర్ (నల్గొండనల్లగొండ జిల్లా)|బీబీనగర్]]
 
18. [[పోచంపల్లి]]
పంక్తి 119:
33. [[తిప్పర్తి]]
 
34. [[నల్గొండనల్లగొండ మండలం]]
 
35. [[మునుగోడు]]
 
36. [[నారాయణపూర్ (నల్గొండనల్లగొండ జిల్లా మండలం)|నారాయణపూర్]]
 
37. [[మర్రిగూడ (నల్గొండనల్లగొండ జిల్లా మండలం)|మర్రిగూడ]]
 
38. [[చండూరు]]
పంక్తి 139:
43. [[గరిడేపల్లి]]
 
44. [[చిలుకూరు (నల్గొండనల్లగొండ జిల్లా)|చిలుకూరు]]
 
45. [[కోదాడ]]
పంక్తి 162:
54. [[గుర్రమ్‌పోడ్‌]]
 
55. [[నాంపల్లి (నల్గొండనల్లగొండ జిల్లా మండలం)|నాంపల్లి]]
 
56. [[చింతపల్లి (నల్గొండనల్లగొండ జిల్లా)|చింతపల్లి]]
 
57. [[దేవరకొండ]]
పంక్తి 174:
</table>
 
* రెవిన్యూ డివిజన్లు (4): [[నల్గొండనల్లగొండ]], [[సూర్యాపేట]], [[మిర్యాలగూడ]], [[భువనగిరి]]
* [[లోక్‌సభ]] స్థానాలు (2): భువనగిరి, నల్గొండనల్లగొండ
* [[శాసనసభ]] స్థానాలు (12): [[సూర్యాపేట]], [[ఆలేరు]], [[దేవరకొండ]], [[తుంగతుర్తి]], [[కోదాడ]], [[మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం|మిర్యాలగూడ]], <br /> [[హుజూర్ నగర్]], [[నకిరేకల్]], [[నల్గొండనల్లగొండ]], [[నాగార్జునసాగర్]], భువనగిరి, [[మునుగోడు]].
 
== రవాణా వ్వవస్థ==
పంక్తి 186:
 
== జనాభా లెక్కలు ==
;1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్గొండనల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి: 970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
[[2011]] [[జనాభా గణాంకాల]] ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగ వారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587. 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84 శాతం నమోదైంది. పురుషులలో 70.19శాతం స్త్రీలలో 45.07.
 
పంక్తి 214:
129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
;యాదగిరిగుట్ట
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండనల్లగొండ లోని భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉంది. యాదర్షి గాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు.
ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది.
పురాణ కథనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
పంక్తి 237:
== క్రీడలు==
== ప్రముఖ వ్యక్తులు ==
[[నల్గొండనల్లగొండ జిల్లా]]లోని ప్రముఖ వ్యక్తులలో [[రావి నారాయణరెడ్డి]] ముఖ్యులు. ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించారు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రముఖ వైద్యులు [[గవ్వా చంద్రారెడ్డి]] [[నల్గొండనల్లగొండ జిల్లా]]కు చెందిన వాడు.
 
== బయటి లింకులు==
*[http://Nalgonda.info నల్గొండనల్లగొండ జిల్లా గురించి ]
* [http://www.nalgonda.org నల్గొండనల్లగొండ.ఆర్గ్]
* [http://www.aponline.gov.in/Quick%20links/apfactfile/info%20on%20districts/nalgonda.html నల్గొండనల్లగొండ జిల్లా గురించి ఎపిఆన్‌లైన్‌లోని సమాచారం]
* [http://nalgonda.ap.nic.in/ నల్గొండనల్లగొండ జిల్లా అధికారిక సైటు]
*[http://eenadu.net/district/inner.aspx?dsname=Nalgonda&info=nlghistory ఈనాడులో నల్గొండనల్లగొండ జిల్లా పేజీలు]
 
==గ్రామ జనాభా==
పంక్తి 250:
 
== ఇవి కూడా చూడండి ==
* [[నల్గొండనల్లగొండ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
 
== మూలాలు ==
<references />
{{తెలంగాణ}}
{{నల్గొండనల్లగొండ జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు