"ముఖలింగం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
 
== శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం ==
{{ప్రధాన వ్యాసం|శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం=}}
 
శ్రీ ముఖలింగేశ్వరస్వామి [[దేవాలయము]] గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.
ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు [[రాజధాని]]<nowiki/>కి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.
ఇక్కడ అనేక [[శాసనాలు]] కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న [[రాజు]] కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ [[కళింగులు|కళింగరాజులు]]. కామార్ణవుడు తన [[రాజధాని]]ని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.
 
==క్షేత్ర పురాణము==
ఇక్కడ ముఖలింగాలయాన్ని '''మధుకేశ్వరాలయం''' అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. [[ఇప్ప]]చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ [[గుడి]]<nowiki/>కి మధుకేశ్వరస్వామి [[ఆలయం]]గా పేరొచ్చిందని అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2219537" నుండి వెలికితీశారు