కొండవీటి సింహాసనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొండవీటి సింహాసనం''' 2002, ఫిబ్రవరి 8న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[మోహన్ బాబు]], [[సౌందర్య]], [[దాసరి నారాయణరావు]], [[హర్షవర్ధన్]], [[ఉదయభాను]], [[లయ (నటి)|లయ]], [[తెలంగాణ శకుంతల]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[కోటి]] సంగీతం అందించారు.<ref name="కొండవీటి సింహాసనం">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=కొండవీటి సింహాసనం|url=https://telugu.filmibeat.com/movies/o-chinadhana.html|website=telugu.filmibeat.com|accessdate=18 October 2017}}</ref>
 
== నటవర్గం ==
* [[మోహన్ బాబు]]
* [[సౌందర్య]]
* [[దాసరి నారాయణరావు]]
* [[హర్షవర్ధన్]]
* [[ఉదయభాను]]
* [[లయ (నటి)|లయ]]
* [[తెలంగాణ శకుంతల]]
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_సింహాసనం" నుండి వెలికితీశారు