శుభసంకల్పం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
పంక్తి 21:
 
== పాటలు ==
కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్. పి. శైలజ]], [[కె. ఎస్. చిత్ర]], పల్లవి పాడారు. కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. సీతమ్మ అందాలు అనే పాటకు శైలజకు నంది పురస్కారం లభించింది. వేటూరి సుందర్రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.
{{track listing
| headline = పాటల జాబితా
| extra_column = గాయకులు
| total_length = 25:24
 
| title1 = సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
| extra1 = [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్. పి. శైలజ]], [[కె. ఎస్. చిత్ర]] & బృందం
| length1 = 04:59
 
| title2 = మూడు ముళ్ళు వేసినాక
| extra2 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ & బృందం
| length2 = 05:06
 
| title3 = హైలెస్స హైలెస్స
| extra3 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, పల్లవి & బృందం
| length3 = 04:11
 
| title4 = చిరంజీవి సౌభాగ్యవతి
| extra4 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర & పల్లవి
| length4 = 02:17
 
| title5 = శ్రీశైలంలో మల్లన్న
| extra5 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & బృందం
| length5 = 03:00
 
| title6 = నరుడి బ్రతుక నటన
| extra6 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
| length6 = 03:25
 
| title7 = చుక్కలన్ని కలిసి
| extra7 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & ఎస్. పి. శైలజ
| length7 = 03:06
}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శుభసంకల్పం" నుండి వెలికితీశారు