పరిసరాల పరిశుభ్రత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
బహిరంగ మురుగుపారుదల వ్యవస్థ : పరిసరాల పరిశుభ్రతే మన తొలిప్రాధాన్యం కావాలి. బహిరంగ మురుగుపారుదల స్థానంలో మూసిన పారుదల అత్యవసరంగా ఏర్పడాలి. దీనికి వేలకోట్ల ఖర్చయ్యే మాట నిజమే. కానీ ప్రజల నుండి ఒత్తిడి వస్తే, పాలకులకుచిత్త శుద్ధి ఉంటే, వేలాది కోట్ల స్కామ్‌లను ఆపగలిగితే అసాధ్యం కానే కాదు. ప్రస్తుతం మాత్రం కనీసం మురుగుకాల్వలలో నీరు నిల్వఉండ కుండానైనా జాగ్రత్తలు తీసుకోవాలి. టీ కప్పులు, మంచినీళ్ల గ్లాసులు, విస్తర్లు మొదలైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను మురుగు కాల్వలలో వేయకూడదు. ఇంకా దోమల నిర్మూలనకు చేపట్టాల్సిన కార్యక్రమాలు అన్ని ప్రారంభించాలి. ==
 
===లాబాలులాభాలు===
 
[[వర్గం:ఆరోగ్యం]]
"https://te.wikipedia.org/wiki/పరిసరాల_పరిశుభ్రత" నుండి వెలికితీశారు