"శశిరేఖా పరిణయం (2009 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|imdb_id =1627934
}}
'''శశిరేఖ పరిణయం''' 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో తరుణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
కాకినాడలో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ ([[జెనీలియా]]) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్ళి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ ([[తరుణ్]]) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడంతో విజయవాడలో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్ళి వరుడు అభిమన్యు అని శశిరేఖకి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
* ఆనంద్/ అభిమన్యు గా తరుణ్
* శశిరేఖ అలియాస్ బుజ్జమ్మ గా జెనీలియా
* అభిషేక్
* ఆహుతి ప్రసాద్
* సుబ్బరాజు
* పరుచూరి గోపాలకృష్ణ
* గీతా సింగ్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2220533" నుండి వెలికితీశారు