సంగనపల్లె (ఐరాల): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
|footnotes =
}}
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 820 - పురుషుల 418 - స్త్రీల 402 - గృహాల సంఖ్య 214
;జనాభా (2001) - మొత్తం 625 - పురుషుల 316 - స్త్రీల 309 - గృహాల సంఖ్య 152
 
 
===సమీప మండలాలు===
ఈ గ్రామము ఐరాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామమునకు తూర్పున దుర్గం అనే పేరు గల కొండ,పశ్చిమాన ఒక పెద్ద అడవి ఉంది.ఉత్తరాన ఐరాలకు వేళ్లే రోడ్,దక్షిణాన చిత్తూరుకు వేళ్లే మెయిన్ రోడ్ ని కల్గి, ఊరు అంత పచ్చదనంతోనిండుగా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
విద్య సౌకర్యాలు చాలా బాగున్నాయి.ఒక ప్రాథమిక పాఠశాల మరియు ఒక అంగన్ వాడీ సెంటర్ ఉంది. మొత్తం 3 ఉపాధ్యాయులు కలరు.
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ఉన్నది.
 
===మంచినీటి వసతి===
ఉన్నది.
 
===రోడ్దు వసతి===
ఉన్నది.
 
===విద్యుద్దీపాలు===
ఇక్కడ విద్యుత్ సౌకర్యము, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.
 
===తపాలా సౌకర్యం===
ఉన్నది.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
చెరకు, వరి, మామిడి, వేరు శనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము మరియు వ్వవసాయాదార పనులు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 820 - పురుషుల 418 - స్త్రీల 402 - గృహాల సంఖ్య 214
;జనాభా (2001) - మొత్తం 625 - పురుషుల 316 - స్త్రీల 309 - గృహాల సంఖ్య 152
==వెలుపలి లంకెలు==
 
"https://te.wikipedia.org/wiki/సంగనపల్లె_(ఐరాల)" నుండి వెలికితీశారు