కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కార్యాలయము''' (Office) అనగా మన కార్యకలాపాల నిమిత్తం ఏర్పరచుకున్న స్థలము. వీటిలో ఒక [[గది]] నుండి పెద్ద పెద్ద [[భవనము]]ల వరకు ఒకే సంస్థ కార్యాలయం క్రింద ఉపయోగించవచ్చును. ఒక కార్యాలయంలో ఒకరు లేదా ఎక్కువ మంది [[అధికారులు]] (Officers) మరియు [[పనివారు]] (Workers) ఉండవచ్చును. ఒక సంస్థకు చెందిన కార్యాలయాలు ఒక ఊరిలోని వివిధ ప్రదేశాలలో లేదా వేర్వేరు ఊరుల్లో ఉండవచ్చును. ఎక్కువగా కార్యాలయాలు గల సంస్థలకు అందులోని ఒకదాన్ని ప్రధాన కార్యాలయము (Head office) గా వ్యవహరిస్తారు.
కార్యాలయము (Office) అనగా మన కార్యకలాపాల నిమిత్తం ఏర్పరచుకున్న స్థలము.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కార్యాలయం" నుండి వెలికితీశారు