వెలుగునీడలు (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[సావిత్రి]],<br>[[జగ్గయ్య ]]|
}}
 
==సంక్షిప్త చిత్రకథ==
రావు బహదూర్ వెంకట రామయ్య (యస్.వి.రంగారావు), భార్య కనకదుర్గమ్మ (సూర్యకాంతం) దంపతులకు సంతానంలేని కారణంగా సుగుణ (సావిత్రి)ని పెంచుకుంటారు. తరువాత వారికి సంతానయోగం కలిగి వరలక్ష్మి (గిరిజ) పుడుతుంది. సుగుణపై వెగటు పుడుతుంది. దీనిని గ్రహించిన వెంకట రామయ్య సుగుణ బాధ్యతల్ని గుమస్తా వెంగళప్పకు అప్పచెబుతాడు. డాక్టరు చదువుతున్న సుగుణకు రవి (నాగేశ్వరరావు)తో పరిచయమవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది.
 
==పాటలు==