భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
==భద్రాచలం పట్టణం==
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో [[మద్రాసు]] గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.<ref>[http://www.khammam.com/html/muncipality/bhadrachalam.htm భద్రాచలం అధికారిక వెబ్‌సైటు]</ref>
భద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ ఎక్కడ ఉన్న 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని [[గ్రామ పంచాయతీ|గ్రామపంచాయితీ]]<nowiki/>గా మార్చుట జరిగింది.
* 2013 [[జూలై]]లొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో [[సర్పంచి]]గా శ్రీమతి భూక్యా శ్వేత ఎన్నికైనారు. [1]
 
==రామాలయ ప్రశస్తి==
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు