పండు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను , గా → గా , తో → తో , గ్రంధ → గ్రంథ, → , ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Fruit Stall in Barcelona Market.jpg|thumb|right|350px|స్పెయిన్‌లోని పండ్ల దుకాణం.]]
'''ఫలాలు''' లేదా '''పండ్లు''' ([[జర్మన్]]: '''Früchte''', [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], [[ఆంగ్లం]]: '''FruitsFrüits''', [[స్పానిష్ భాష|స్పానిష్]]: '''Frutas''' ) [[చెట్టు]] నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల [[విత్తనాలు]] ఏర్పడడం [[ఆవృతబీజాలు|ఆవృతబీజాల]] ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
 
== ఫలాలు రకాలు ==
పంక్తి 7:
 
=== [[నిజ ఫలాలు]] (True fruits) ===
నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన [[అండాశయం]] నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో [[ఫలకవచం]], [[విత్తనాలు]] అనే రెండు భాగాలుంటాయి. నిజఫలాలు మూడు రకాలు. <ref>{{cite book |last1=Delebecque |first1= François|last2=Rodríguez Fischer |first2= Cristina | |title=Frutas, flores, hortalizas y pequeños bichitos |year=2014 |publisher=Art Blume, S.L |id=ISBN 978-8498017755 }}</ref>
==== [[సరళ ఫలాలు]] (Simple fruits) ====
ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు. సరళ ఫలాలలోని ఫలకవచ స్వభావాన్ని బట్టి రెండుగా విభజించారు.
"https://te.wikipedia.org/wiki/పండు" నుండి వెలికితీశారు