వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ వర్గములో మొదటి పేజీలోని '''ఈ వారం బొమ్మ''' శీర్షికలో ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న బొమ్మలుంటాయి. బొమ్మలను సభ్యులందరూ పరిగణనకు పంపవచ్చు. ఒక బొమ్మను ఈ వర్గములో చేర్చటానికి, దాని చర్చాపేజీలోని పైభాగములో {{tl|ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూస చేర్చి భద్రపరిస్తే చాలు.
 
బొమ్మను ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.
 
* బొమ్మ కనీసం తెలుగు వికీపీడియాలో ఉన్న ఒక్క వ్యాసంలోనయినా ఉపయోగిస్తున్నట్లయితేనే దానిని ప్రతిపాదించండి.
* ఇప్పటికే మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలను పరిగణనకు తీసుకోవద్దు. ఒక వేళ ఇంకో నాణ్యమైన బొమ్మను ఇంతకు ప్రదర్శించిన బొమ్మ పేరుతోనే అప్లోడు చేస్తే గనక దానిని మళ్ళీ పరిగణించవచ్చు.
* తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.
 
 
==ఇవి కూడా చూడండి==
* [[వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా]]
 
[[వర్గం:మొదటి పేజీ నిర్వహణ]]