"వర్గం:ఈ వారం బొమ్మలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
ఈ వర్గంలో తెలుగు వికీపీడియాలో ప్రదర్శిస్తున్న/ప్రదర్శించిన "ఈ వారం బొమ్మలు" ఉంటాయి.
 
తెలుగు వికీపీడియాలో ఏదయినా బొమ్మ మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{tl|ఈ వారం బొమ్మ పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ బొమ్మలను చూసి వాటిని పదర్శించవచ్చాలేదా అని చర్చిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ బొమ్మలను [[:వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు|ఈ వారం బొమ్మ పరిగణనలు]] అనే వర్గంలో చూసుకోవచ్చు.
 
కొన్ని రోజుల తరువాత ఆ బొమ్మను ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి. అలా నిర్ణయించిన తరువాత, బొమ్మ చర్చా పేజీలలో <code><nowiki>{{</nowiki>[[మూస:ఈ వారం బొమ్మ|ఈ వారం బొమ్మ]]|'''వారం'''=ప్రదర్శించేవారం|'''సంవత్సరం'''=ప్రదర్శించేసంవత్సరం<nowiki>}}</nowiki></code> అనే మూసను చేర్చాలి.
 
మూసను చేర్చిన తరువాత బొమ్మలు ఆ తేదీ వచ్చిన వెంటనే, ఈ వర్గంలోకి వచ్చి చేరతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం [[:వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు|ఈ వారం బొమ్మ పరిగణలు]] అనే వర్గంలోనే ఉంటాయి.
 
[[వర్గం:మొదటి పేజీ నిర్వహణ]]
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/223372" నుండి వెలికితీశారు