భృంగేశ్వర శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

631 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
'''భృంగేశ్వర శివాలయం''' ధౌలీ పర్వతాల అడుగున, దయానది ఒడ్డున, [[భుబనేశ్వర్]] పట్టణానికి సమీపంలో ఆగ్నేయదిక్కున ఖటుపాద గ్రామంలో నెలకొని వుంది. ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. ఈ దేవాలయం లేతబూది రంగు ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయనిర్మాణానికి పూర్వం వాడిన వస్తువులతోనే యథాతథంగా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం [[ఒడిషా]] ప్రభుత్వ పురావస్తుశాఖ సంరక్షణలో ఉంది.
 
==ఇతర పేర్లు==
ఈ దేవుడిని భైరంగేశ్వరుడని కూడా పిలుస్తారు.
Past Name Bhairangesvara
 
==ప్రత్యేకత==
i) చారిత్రక ప్రత్యేకత: —
i) Historic significance: —
 
ii) సాంస్కృతిక ప్రత్యేకత: శివరాత్రి, కార్తీకపౌర్ణిమ, మిథున సంక్రాంతి మొదలైన పండుగలు, తెప్పోత్సవం వంటి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
ii) Cultural significance: Various rituals and festivals are observed like; Sivaratri,
iii) సామాజిక ప్రత్యేకతలు:భక్తులు ఇక్కడ ఉపనయనము, శిరోముండనము, వివాహాది కార్యాలు జరుపుకుంటారు.
Kartika-purnima, Raja Sankranti, Jalasaya ceremony.
 
iv) సంస్థాగత ప్రత్యేకతలు: ఈ గుడి ప్రాంగణంలోనే గ్రామ సభలు మొదలైనవి నిర్వహిస్తారు.
iii) Social significance: Thread ceremony, mundana, marriage ceremony are
performed.
 
iv) Associational significance: Village public meetings are held in the premises.
 
==భౌతిక నిర్మాణం==
69,122

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2234137" నుండి వెలికితీశారు