పోలుకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి JVRKPRASAD, పేజీ పొలుకొండ ను పోలుకొండ కు తరలించారు: సరి అయిన పేరుకు మార్చడమైనది
పంక్తి 105:
[[మండవల్లి]], [[ముదినేపల్లి]] నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 53 కి.మీమండవల్లి
 
== విద్యా సౌకర్యాలు ==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి [[నందివాడ]]లోను, మాధ్యమిక పాఠశాల [[రుద్రపాక]]లోనూ ఉన్నాయి.
సమీప జూనియర్ కళాశాల రుద్రపాకలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు గుడివాడలోనూ ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గుడివాడలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.
 
===మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల===
ఈ గ్రామ ప్రాథమిక [[వ్యవసాయం|వ్యవసాయ]] సహకార పరపతి సంఘం అధ్యక్షులు మరియు తె.దే.పా.[[నాయకులు]] శ్రీ పర్వతనేని బసవసుబ్బారావు, తన భార్య కీ.శే.రజని ఙాపకార్ధం, ఈ పాఠశాలలో 1.1 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇచ్చిన శాశ్వత వేదికను 2016, జనవరి-4న ప్రారంభించారు. [4] గ్రామస్థులు, పెద్దలు, [[ఉపాధ్యాయులు|ఉపాధ్యాయుల]] సమిష్టి కృషి ఫలితంగా, ఈ [[పాఠశాల]] స్థాయి పెంచి ఉన్నత పాఠశాలగా చేయుటకై ప్రభుత్వ అనుమతి లభించినది. [5]ఈ సంవత్సరం [[కేంద్రీయ విద్యాలయం]] నిర్వహించిన అర్హత పరీక్షలలో, ఈ పాఠశాలలో చదువుచున్న తిరుమలశెట్టి కృష్ణవేణి అను విద్యార్ధిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించినది. [6] శ్రీ సాయి ఉన్నత పాఠశాల కూడా ఉంది.
 
గ్రామస్థులు, పెద్దలు, [[ఉపాధ్యాయులు|ఉపాధ్యాయుల]] సమిష్టి కృషి ఫలితంగా, ఈ [[పాఠశాల]] స్థాయి పెంచి ఉన్నత పాఠశాలగా చేయుటకై ప్రభుత్వ అనుమతి లభించినది. [5]
 
ఈ సంవత్సరం [[కేంద్రీయ విద్యాలయం]] నిర్వహించిన అర్హత పరీక్షలలో, ఈ పాఠశాలలో చదువుచున్న తిరుమలశెట్టి కృష్ణవేణి అను విద్యార్ధిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించినది. [6]
 
===శ్రీ సాయి ఉన్నత పాఠశాల===
 
==గ్రామంలో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/పోలుకొండ" నుండి వెలికితీశారు