దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

స్పెల్లింగ్ మిస్టెక్స్ ని సరిచేసితిని
పంక్తి 50:
* 1945-46 లో వరంగల్ జిల్లా యువ జన కాంగ్రెస్ అధ్యక్షకుడిగా ఉన్నారు. సూరవరం ప్రతాపరెడ్డి గారి ఆహ్వానం మేరకు " గోల్కొండ " పత్రిక ఉప సంపాదకులుగా పనిచేశారు. ఇరవై రెండేళ్ళు - గోల్కొండ పత్రికలో సంపాదికీయం వ్రాసినారు.
* 1960-62 లో సాహిత్య ప్రతినిధిగా [[రాజ్య సభ]] సభ్యుడిగా పనిచేశారు;
* 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉన్నారు. మూడు పర్యయాలు కార్య నిర్వహణా (ఆక్టింగ్) కులపతిగా వ్యవహరించారు. హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కార్యనివాహక సంఘ సభ్యుడిగా ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కొంత కాలం పనిచేశారు. రెండు, మూడేళ్ళ పాటు హైద్రాబాద్ [[కేంద్ర విశ్వవిద్యాలయం]] నిర్వాణానిర్వహణా సంఘ సభ్యుడిగా పనిచేశారు.
* 1990 లో ఆంధ్ర ప్రదేశ్ సారస్వత విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.