కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
name = కొబ్బరిబోండాం |
image = Kobbari Bondam.jpg |
director = రవితేజ కాట్రగడ్డ|
director = [[ ఎస్వీ. కృష్ణారెడ్డి ]]|
writer = [[దివాకర్ బాబు]] (మాటలు), [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] (కథ, స్క్రీన్ ప్లే)|
producer = [[కె. అచ్చిరెడ్డి]], వి. జి. సరోజ (సహ నిర్మాత) |
year = 1991|
language = తెలుగు|
production_company = [[మనీషా ఫిల్మ్స్ ]]|
editing = కె. రాంగోపాల్ రెడ్డి|
cinematography = ఎన్. సుధాకర్ రెడ్డి|
music = [[ఎస్వీ.కృష్ణారెడ్డి]]|
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్ ]],<br>[[నీరోషానిరోషా]]|
}}
 
'''కొబ్బరి బోండాం''' 1991 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో రాజేంద్రప్రసాద్, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు. ఒక పిరికి వాడైన యువకుడిని ఒక ప్రొఫెసరు ధైర్యవంతుడిగా మార్చి అతని పనులను నెరవేర్చుకొనేలా చేయడం ఈ చిత్ర కథాంశం.
 
== కథ ==
కాలేజీలో చదివే రాజు అమాయకుడు. స్నేహితులందరూ అతన్ని కొబ్బరి బోండాం అని ఏడిపిస్తూ ఉంటారు.
 
== తారాగణం ==
* రాజు అలియాస్ కొబ్బరి బోండాం గా రాజేంద్ర ప్రసాద్
* నిరోషా
* సుధాకర్
* కోట శ్రీనివాసరావు
* మల్లికార్జున రావు
* శ్రీలక్ష్మి
* జయలలిత
* లక్ష్మి కనకాల
* మాంటో
* జె. వి. రమణమూర్తి
* కళ్ళు చిదంబరం
* గుండు హనుమంత రావు
* నర్సింగ్ యాదవ్
* గౌతంరాజు
* కరుణ
* లక్ష్మణ్
* జయ
* గంగాధర్
* మాస్టర్ సాయిరాం
 
== పాటలు ==
ఈ సినిమాలో పాటలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాటలు పాడారు.
* అందాల మేఘమాల
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_బొండాం" నుండి వెలికితీశారు