కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''కొబ్బరి బోండాం''' 1991 లో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=youtube.com>{{cite web|title=యూట్యూబులో కొబ్బరి బోండాం సినిమా|url=https://www.youtube.com/watch?v=xcUb4AM0x0g|website=youtube.com|accessdate=23 October 2017}}</ref> ఇందులో [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్]], [[నిరోషా]] ప్రధాన పాత్రలు పోషించారు. ఒక పిరికి వాడైన యువకుడిని ఒక ప్రొఫెసరు ధైర్యవంతుడిగా మార్చి అతని పనులను నెరవేర్చుకొనేలా చేయడం ఈ చిత్ర కథాంశం.
 
== కథ ==
పంక్తి 24:
 
== తారాగణం ==
* రాజు అలియాస్ కొబ్బరి బోండాం గా [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]]
* మేఘమాల గా [[నిరోషా]]
* సర్వనామం గా [[కోట శ్రీనివాసరావు]]
* సర్వనామం కొడుకు గా [[బేతా సుధాకర్|సుధాకర్]]
* మేఘమాల అన్నయ్య గా [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]
* [[శ్రీలక్ష్మి]]
* జానాబెత్తెడు జానమ్మ గా [[జయలలిత (నటి)|జయలలిత]]
* లక్ష్మి కనకాల
* మాంటో
* [[జె. వి. రమణమూర్తి]]
* [[కళ్ళు చిదంబరం]]
* [[గుండు హనుమంతరావు|గుండు హనుమంత రావు]]
* కిల్లింగ్ బాక్సర్ గా [[నర్సింగ్ యాదవ్]]
* [[గౌతంరాజు (నటుడు)|గౌతంరాజు]]
* కరుణ
* లక్ష్మణ్
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_బొండాం" నుండి వెలికితీశారు