ముమ్మిడివరం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 123:
 
==బాలయోగి దేవాలయం==
[[ముమ్మిడివరం బాలయోగి]] దేవాలయం [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[తూర్పు గోదావరి]] జిల్లాలో చాలా ప్రాచుర్యం కలది.<ref>[http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom8.html A.P.Tourism on The Balayogi Temple]</ref> ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవాడు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు. బాలయోగి ప్రతీ ఏడాది [[మహాశివరాత్రి]]కి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. 1984 సంవత్సరంలో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు. నేటికి (2007) ఆయన బ్రతికి ఉంటే కనీసం 70 ఏళ్ళ వయస్సన్నా ఉంటుంది. పూర్వం రోజులలో, ఆయన గురించి ఎవ్వరో ఒకరు ఏదో ఒకటి చెప్పేవారు. క్రమేపీ ఆయన గురించిన వార్తలు రావటం మానేశాయి.
 
==శాసనసభ నియోజక వర్గం==
"https://te.wikipedia.org/wiki/ముమ్మిడివరం" నుండి వెలికితీశారు