కులశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
'''కులశేఖర్''' ఒక సినీ పాటల రచయిత.<ref name=deccanchronicle.com>{{cite web|title=The curious case of Kulasekhar|url=http://www.deccanchronicle.com/131219/entertainment-tollywood/article/curious-case-kulasekhar|website=deccanchronicle.com|publisher=దక్కన్ క్రానికల్|accessdate=24 October 2017}}</ref> దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు.
| name = కులశేఖర్
| birth_place = విశాఖపట్నం
| occupation = సినీ గీత రచయిత
| residence = హైదరాబాదు
}}
'''కులశేఖర్''' ఒక సినీ పాటల రచయిత.<ref name=deccanchronicle.com>{{cite web|title=The curious case of Kulasekhar|url=http://www.deccanchronicle.com/131219/entertainment-tollywood/article/curious-case-kulasekhar|website=deccanchronicle.com|publisher=దక్కన్ క్రానికల్|accessdate=24 October 2017}}</ref> సుమారు 100 సినిమాలకు పైగా గీత రచన చేశాడు.<ref name=filmibeat.com>{{cite web|title=Telugu Lyricist Kulasekhar Sentenced To 6-Month Jail Read more at: https://www.filmibeat.com/telugu/news/2013/telugu-lyricist-kulasekhar-sentenced-6-month-jail-127671.html|url=https://www.filmibeat.com/telugu/news/2013/telugu-lyricist-kulasekhar-sentenced-6-month-jail-127671.html|website=filmibeat.com|publisher=ఫిల్మీబీట్|accessdate=24 October 2017}}</ref> ముఖ్యంగా దర్శకుడు [[తేజ]], సంగీత దర్శకుడు [[ఆర్. పి. పట్నాయక్]] దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. [[చిత్రం]], 10 క్లాస్, ఘర్షణ మొదలైనవి అతను పాటలు రాసిన కొన్ని సినిమాలు.
 
== వ్యక్తిగత జీవితం ==
కులశేఖర్ స్వస్థలం [[విశాఖపట్నం]]. తండ్రి అక్కడే ఓ గుడిలో పనిచేసేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు.
 
2013 అక్టోబరు న కాకినాడలో ఒక హనుమంతుడి విగ్రహాన్ని దొంగిలించినందుకు గాను పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు.<ref name=indiatimes>{{cite web|title=Tollywood Lyric writer Kulasekhar arrested|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywood-Lyric-writer-Kulasekhar-arrested/articleshow/27579110.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=24 October 2017}}</ref> తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.<ref name=deccanchronicle.com/>
"https://te.wikipedia.org/wiki/కులశేఖర్" నుండి వెలికితీశారు