చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 119:
 
ఆలయానికి పుదుకొట్టై మహారాజా, శ్రీ సేతుపతి (పచ్చరాయి ఆభరణం నేటికీ స్వామిని అలంకరిస్తోంది), పరి రాజు, టిప్పు సుల్తాను వంటి అనేకమంది రాజులు, పాలకులు, దాతలు బంగారునూ, ఆభరణాలను ఇచ్చారు.
దీక్షితార్లు ఆలయంపై టిప్పు సుల్తాను దాడి చేసి దోచుకుంటాడని భయపడినట్లు కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి (ఇవి దీక్షితార్లలో ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగా వచ్చినవి). ఎందరో దీక్షితార్లు తమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన దేవాలయం టిప్పు చేతుల్లో నాశనమవడం చూడటం కన్నా మృత్యువే మేలని ఎత్తైన పగోడాల పై నుంచి దూకి ప్రాణత్యాగం చేశారంటారు. ఇంకొందరు దీక్షితార్లు ఆలయానికి తాళం వేసి విగ్రహాలను ఎంతో భద్రంగా [[కేరళ]] లోని అళపుజకు తీసుకు వెళ్ళారంటారు. ఆక్రమణ భయం తగ్గిన తర్వాతనే వారు తిరిగి వచ్చారట. కానీ టిప్పు సుల్తాను ఆలయానికి ఆభరణాలు ఇవ్వటం చూస్తే ఈ మొత్తం కథ ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. లేదా దీక్షితార్ల భయాలు అర్థం లేనివనిపిస్తుంది. దేవాలయాలకు టిప్పు సుల్తాన్ ఆదరణ ఒక్క చిదంబరం ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన [[కర్ణాటక]]లోని [[శ్రీరంగపట్నం]] దేవాలయాన్ని కూడా ఆదరించినట్లు తెలుస్తోంది.
 
== విద్యా సంస్థలు ==
"https://te.wikipedia.org/wiki/చిదంబరం" నుండి వెలికితీశారు