సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
హైదరాబాద్లో తెలుగు తక్కువే. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటివీ తక్కువే. ఒకసారి ఇలా అనిపిస్తుంది "హైదరాబాద్ అంటే ఉర్దూ - సికింద్రాబాద్ అంటే తెలుగు". మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లో భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే ఉంది. సికింద్రాబాద్ అభివృద్ధికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ ఉన్నత పాఠశాల, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీల సేవలు కూడా కానవస్తాయి. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. రాను రాను తెలుగు విద్యావేత్తలు మరియు వైద్యులు తమ సేవలను విస్తరించారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు.
[[File:Secunderabad. clock tower.JPG|thumb|right|సికిందరాబాద్ లో క్లాక్ టవర్ . స్వంత కౄతి]]
[[File:A board. at thetomb. sec.bad..JPG|thumb|leght|సికిందరాబాద్ లో సైదానియా సాహెబా మసీదు ముందు బోర్డు.]]
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు