శ్రీమతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>
==సంక్షిప్త చిత్రకథ==
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీమతి" నుండి వెలికితీశారు