శ్రీమతి: కూర్పుల మధ్య తేడాలు

1,530 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>
==సంక్షిప్త చిత్రకథ==
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.
 
శేషు తన స్నేహితుడు ఏకాంబరం ద్వారా సరోజకు పెళ్ళి అయిపోయినట్టు దొంగ శుభలేఖలు, ఫోటోలు సృష్టించి నమ్మిస్తాడు. రవి సరోజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందకుండా మాయం చేస్తాడు. సరోజ రవి దగ్గరనుంచి జవాబు లేకపోవడం చూసి రవి వూరికి స్వయంగా బయలుదేరుతుంది. శేషు ప్లాన్ ప్రకారం ఏకాంబరం రవిని, తల్లిని ఊరు దాటించి సరోజకు కూడా రవికి మరొకరితో పెళ్ళి అయినట్లు నమ్మిస్తాడు. సరోజ పెండ్లి విషయంలో తామూహించినంత మార్పు లేకపోవడం చూసి రవి చనిపోయినట్లు పత్రికలో ప్రకటన వేయిస్తాడు. ఈ మంత్రాంగం కూడా పారదు.
 
==పాటలు==
68,799

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2236219" నుండి వెలికితీశారు