కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
2010 నాటికి కోల్‌కత శివారు ప్రాంతాలతో కలిపి కోల్‌కత నగరంలో రాష్ట్రప్రభుత్వంతో నడుపబడుతున్న 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ప్రతి ఒక్క కళాశాల ఏదో ఒక విశ్వవిద్యాలయం లేక కోల్‌కత లేక దేశంలోని సంస్థలతో అనుసంధానించబడి ఉంటుంది. దక్షిణాసియాలో అతి పురాతనమైన కోల్‌కత విశ్వవిద్యాలయం 1857 లో స్థాపించబడింది. హౌరాలో ఉన్న '''బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్సు యూనివర్సిటీ''' దేశంలో ప్రఖ్యాతి చెందిన రెండవ ఇంజనీరింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్ట్స్, సైన్సు మరియు ఇంజనీరింగ్ విద్యలకు జాదవ్‍పూర్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. జోకా వద్ద 1961లో స్థాపించబడిన '''ది ఇండియన్ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్‌కత''' భారతదేశంలో మొదటి మేనేజ్మెంట్ విద్యా సంస్థగా పేరు పొందింది. '''ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సు''' భాతరదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక న్యాయవిద్యా సంస్థగా పేరు పొందింది.
[[File:Victoria memorial. kolkata (2).JPG|thumb|left|విక్టోరియా మెమోరియల్. కోల్కతా, స్వంత కౄతి]]
 
కోల్‌కత నగరంలో పుట్టిన, పనిచేసిన లేక విద్యాభ్యాసం చేసిన గుర్తింపు పొందిన విద్యావంతులు భౌతిక శాస్త్రవేత్తలయిన సత్యేంద్ర నాధ్ బోస్, మేఘనాధ్ సహ మరియు [[జగదీశ్ చంద్ర బోస్|జగదీష్ చంద్రబోస్]]. రసాయనశాస్త్రవేత్త ప్రపుల్ల చంద్రరాయ్, గణాంక నిపుణుడు ప్రశాంత చంద్ర మహాలానోబిస్, భైతికశాస్త్రవేత్త ఉపేంద్రబ్రహ్మచారి, విద్యావేత్త అసుతోష్ ముఖర్జీ మరియు నోబెల్ బహుమతి గ్రహీతలయిన [[రవీంద్రనాధ్ ఠాగూర్]], [[సివి రామన్]], మరియు [[అమర్త్యా సేన్|అమర్త్యాసేన్]].
 
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు