కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ యాజమాన్యల చేత నడుపబడుతున్న బసులు కోల్‌కత నగరంలో ప్రజలకు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి.
భారతదేశంలో ట్రాములు నదుపుతున్న ఒకే ఒక నగరం కోల్‌కత. ట్రాములను కోల్‌కత ట్రామ్‍వేస్‍ సంస్థ చేత నడుపబడుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు చాలా నిదానంగా నడిచే ట్రామ్‍ సేవలు నియంత్రించబడ్డాయి. వేసవి కాలపు వర్షాల కారణంగా మార్గాలలో నీరు నిలుస్తున్న కారణంగా ప్రయాణసదుపాయాలు అప్పుడప్పుడూ ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యేక మార్గాలలో ఆటో రిక్షాలు మరియు మీటర్లు కలిగిన పసుపు బాడుగ కార్లు ప్రజలను అటూ ఇటూ చేరవేస్తున్నాయి. అనేకంగా హిందూస్థాన్ సంస్థకు చెందిన పురాతన నమూనా అంబాసిడర్ కార్లతో కొత్త నమూనాలకు చెందిన సీతల సదుపాయం మరియు రేడియో సదుపాయం కలిగిన కార్లు కూడా నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పురాతన తరహా సమీప దూరాలకు సైకిల్ రిక్షాలు మరియు తోపుడు బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
[[File:A Tram. on kolkata roads (14).JPG|thumb|right|కోల్కతా వీదుల్లో తిరుగుతున్న ట్రాం. స్వంతకృతి]]
 
వైవిధ్యం కలిగిన విస్తారమైన ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్న కారణంగా కోల్‌కత నగరంలో భారతదేశంలోని ఇతర నగలలో ఉన్నట్లు స్వంత వాహనాలు ఎక్కువగా లేవు. నగరంలో నమోదు చేయబడిన వాహల అభివృద్ధి క్రమబద్ధంగా జరుగుతుంది. 2002 గణాంకాలు గత ఏడు సంవత్సరాల కాలంలో 44% అభివృద్ధిని మాత్రమే సూచిస్తున్నది. 2004 కోల్‌కత నగర రహదారుల వెంట జనసాంద్రత 6% అభ్వృద్ధి చెందింది. ఢిల్లీ 23%, ముంబాయి 17% అభివృద్ధిని సూచిస్తున్నది. కోల్‌కత మెట్రో మరియు కొత్తగా నిర్మించబడిన [[రహదారులు]] నగర ప్రయాణ రద్ధీని తగ్గించాయి. కోల్‌కత స్టేట్ ట్రాంస్పోర్ట్ కార్పొరేషన్, సౌత్ బెంగాల్ కార్పొరేషన్, నార్త్ బెంగాల్ కార్పొరేషన్ అలాగే అనేక ఇతర ప్రైవేట్ యాజమాన్య సంస్థలు దూరప్రాంత బస్సు సేవలను అందిస్తున్నారు. నగరంలో ప్రధాన బస్సు టెర్మినల్స్ ఎస్ప్లెనేడ్, కరుణామయీ బుధ్ ఘాట్ వద్ద ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు