"శ్రీమతి" కూర్పుల మధ్య తేడాలు

బీదవాడైన రవి పిచ్చివాడైపోతే దగా పడి సంఘంచే వెలివేయబడ్డ పతిత పద్మ ఓపికతో, కరుణతో రవికి పునర్జన్మ ఇస్తుంది. ప్రతిఫలంగా సంఘాన్ని సైతం ధిక్కరించి రవి తల్లి పద్మను కోడలుగా స్వీకరించడానికి సిద్ధపడ్డా పద్మ మాత్రం అంగీకరించదు. పద్మ శేష జీవితాన్ని అనాథల సేవలో గడుపుతుంది.
 
చివరకు శేషు ఆడిన కపటనాటకం బయట పడి సరోజకు, రవికి వివాహం అవుతుంది<ref>{{cite news|last1=ఎ.హెచ్.వి|title=చిత్ర సమీక్ష: శ్రీమతి|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=64270|accessdate=24 October 2017|work=ఆంధ్రజ్యోతి దినపత్రిక|issue=160|publisher=కె.ఎల్.ఎన్.ప్రసాద్|date=11 December 1966}}</ref>.
 
==నటీనటులు==
* కాంతారావు - రవి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2236250" నుండి వెలికితీశారు