రాయికల్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
== ఎలా చేరుకోవాలి ==
ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు చక్కటి ప్రదేశం ఇది.
 
[[హుస్నాబాద్]] - [[సిద్దిపేట]] రోడ్డులో [[ములకనూరు]] వద్ద కుడివైపు వెళ్లాలి. మాజీ [[ప్రధానమంత్రి]] [[పీవీనరసింహారావు]] స్వగ్రామమైన [[వంగర]] మీదుగా [[రాయికల్]] గ్రామానికి వెళ్ళాలి.
గ్రామం నుండి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి, జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవాలి.<ref name="అబ్బుర పరిచే రాయికల్ జలపాతాలు !!">{{cite web|last1=కబుర్లు గురూ...|first1=పర్యాటకం|title=అబ్బుర పరిచే రాయికల్ జలపాతాలు !!|url=http://kaburluguru.com/paryatakam/single/1608|website=kaburluguru.com|publisher=Aravind Arya Pakide|accessdate=25 October 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాయికల్_జలపాతం" నుండి వెలికితీశారు