రాయికల్ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== పర్యటక ప్రాంతంగా ==
రాయికల్‌ జలపాతాన్ని కరీంనగర్‌ పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు సందర్శించి, ఇక్కడి జలపాతం, గుట్టలు, చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, రాయికల్‌ నుంచి జలపాతం వరకు 3 కి.మీ మేర రహదారి నిర్మాణానికి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు.<ref name="A trek to popularise waterfall at Raikal">{{cite news|last1=ది హిందూ|title=A trek to popularise waterfall at Raikal|url=http://www.thehindu.com/news/national/telangana/a-trek-to-popularise-waterfall-at-raikal/article19866227.ece|accessdate=25 October 2017|date=OCTOBER 15, 2017}}</ref><ref name="పర్యటక ప్రాంతంగా రాయికల్‌ జలపాతం">{{cite web|last1=డైలీహంట్|title=పర్యటక ప్రాంతంగా రాయికల్‌ జలపాతం|url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/paryataka+praantanga+raayikal+jalapaatam-newsid-74859884|website=m.dailyhunt.in|accessdate=25 October 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాయికల్_జలపాతం" నుండి వెలికితీశారు