చర్చ:చిత్తూరు నాగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: భక్త పోతన - Changed link(s) to భక్త పోతన(1942 సినిమా)
చి Robot-assisted disambiguation: గృహలక్ష్మి - Changed link(s) to గృహలక్ష్మి (1938 సినిమా)
పంక్తి 101:
== నాగయ్య వ్యాసం నుండి ==
 
తెలుగుసినీ రంగంలో మొట్టమొదట పద్మశ్రీ అవార్డు పొందిన ఈయన [[గుంటూరు]] జిల్లా [[రేపల్లె]]లో జన్మించారు. కాని [[చిత్తూరు]]కు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "[[చిత్తూరు నాగయ్య]]"గా ప్రసిద్ధులయ్యారు. [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] సినీ రంగంలోకి రాక ముందు తరంలో, చిత్తూరు నాగయ్య తెలుగు సినిమా రంగంలో మొదటి సూపర్‌స్టార్. 1938లో [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]] సినిమాతో ఈ రంగంలోకి వచ్చిన ఆయన [[భక్త పోతన(1942 సినిమా)|భక్త పోతన]], [[రామదాసు]] లాంటి అనేక సినిమాల్లో హీరోగా నటించారు. రేణుకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అనేక సినిమాలు కూడా నిర్మించారు. దానం చేయడంలో ఎముక లేని విధంగా వ్యవహరించిన ఈయనను జిల్లా వాసులెప్పటికీ మరవలేరు.
Return to "చిత్తూరు నాగయ్య" page.