హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), గా → గా , కూడ → కూడా , ధృఢమై → దృఢమై, అభివృద్ద using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{viktionary}}
[[దస్త్రం:HH-43 Huskie of IIAF.jpg|thumb|right|హెలికాప్టరు]]
'''హెలికాప్టరు''' ([[ఆంగ్లం]] Helicopter) గాలిలో[[గాలి]]<nowiki/>లో ఎగిరే [[విమానం]] వంటి [[వాహనము]]. కాని, మామూలు [[విమానం]] లాగా కాకుండా, దీనికి తలపై [[రెండు]] లేక [[నాలుగు]] [[రెక్కలు]] ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా [[డేగ]] లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడా పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, [[భూమి]] మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి [[రన్‌ వే]] (runway) అవసరం లేదు. [[హెలిపాడ్]] (helipad) ఉంటే చాలు.
 
==హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది?==
పంక్తి 9:
పంకా తిరగడంతో పైకి లేచిన హెలికాప్టర్ దానికి వ్యతిరేక దిశలో గిరగిరా తిరగాలి కదా. మరి దాన్ని ఆపాలంటే, మెయిన్ రోటర్ తిరిగే దిశకు వ్యతిరేకంగా పనిచేసే సమానమైన బలం కావాలి. ఈ బలాన్ని హెలికాప్టర్ తోకకు ఉండే రెక్కలు (టెయిల్ రోటర్) కలిగిస్తాయి. ఈ రెక్కలు తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత స్థిరంగా ఉండ గలుగుతుంది. హెలికాప్టర్ తలమీద, తోక దగ్గర ఉండే రెక్కల్ని ఒకే ఇంజను ద్వారా తిప్పే ఏర్పాటు ఉంటుంది.
 
ఇక 'కాక్ పిట్'లో పైలట్ దగ్గర రెండు రకాల కంట్రోల్సు ఉంటాయి. ఒకటి 'సైకిక్ కంట్రోల్' అయితే, మరొకటి 'కలెక్టివ్ కంట్రోల్'. సైకిక్ కంట్రోల్ ద్వారా పైలెట్ హెలికాప్టర్‌ను ముందుకు, వెనక్కు, [[కుడి]] ఎడమలకు[[ఎడమ]]<nowiki/>లకు తిప్పకలుగుతాడు. కలెక్టివ్ కంట్రోల్ ద్వారా పైకి, కిందికి తిప్పకలుగుతాడు. [[పైలట్]] కాళ్ల దగ్గర టెయిల్ రోటర్ వేగాన్ని నియంత్రించే పెడల్స్ ఉంటాయి. ఇన్ని సదుపాయాలున్న హెలికాప్టర్‌ని 75 సంవత్సరాల క్రితం [[ఐగర్ సికోరస్కీ]] అనే ఇంజనీరు రూపొందించాడు .<ref>http://science.howstuffworks.com/transport/flight/modern/helicopter.htm</ref>.
 
== ఉపయోగాలు ==
హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన పనులను[[పనులు|పనుల]]<nowiki/>ను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని [[రవాణా]], [[నిర్మాణం|నిర్మాణ]] రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
 
<center><gallery perrow=6>
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు