వేపూరు హనుమద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| notable_instruments =
}}
‘[[వేపూరు హనుమద్దాసు]]’ (19వ శతాబ్దం): ఈయన భక్తకవి, తత్తకవి. ఇతడికి పరాంకుశుడు అనే పేరు కలదు. హనుమద్దాసు [[మహబూబ్ నగర్ జిల్లా]] జిల్లా - [[కల్వకుర్తి]] తాలూకా [[వేపూరు]] గ్రామనివాసి. ‘[[ముతరాసి]]’ కులం, తల్లిదండ్రులు [[బారమ్మ]] - [[అచ్చయ్య]]... సంజన్న...వెంకట నారాయణలు అన్నతమ్ములు.<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 28</ref> వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు. హనుమద్దాసు తాత తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే! ‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన గానం ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత ప్రాచుర్యం పొందాడాయన.
 
వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు.
హనుమద్దాసు తాత తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే!
 
‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన గానం ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత ప్రాచుర్యం పొందాడాయన.
 
==హనుమద్దాసుని రచనలు==
Line 56 ⟶ 51:
*ఘల్లు ఘల్లున పూలు జల్లుదమా
 
హనుమద్దాసుని గురించిన అనేక కథలూ - గాథలూ ప్రచారంలో ఉన్నాయ్!
ఒకసారి ఊళ్లలో విషజ్వరం ఏదో ప్రబలింది.
ఊళ్ళు ఊళ్ళు జ్వరం వాతపడి జన హడలిపోతున్నారు.
హనుమద్దాసు యోగ సమాధిలో కూర్చుని ధ్యానం చేసి..
ఒక కాషాయ జెండా తీసికెళ్ళి...ఊరి పొలిమేరలో పాతి విషజ్వరాన్ని ఈ జెండా దాటి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించారట!! అంతే!! ఆ నాటినుంచీ జ్వరం వొస్తే ఒట్టు!!
 
==హనుమద్దాసు మహిమలు==
 
హనుమద్దాసుని గురించిన అనేక కథలూ - గాథలూ ప్రచారంలో ఉన్నాయ్! ఒకసారి ఊళ్లలో విషజ్వరం ఏదో ప్రబలింది. ఊళ్ళు ఊళ్ళు జ్వరం వాతపడి జన హడలిపోతున్నారు. హనుమద్దాసు యోగ సమాధిలో కూర్చుని ధ్యానం చేసి. ఒక కాషాయ జెండా తీసికెళ్ళి...ఊరి పొలిమేరలో పాతి విషజ్వరాన్ని ఈ జెండా దాటి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించారట!! అంతే!! ఆ నాటినుంచీ జ్వరం వొస్తే ఒట్టు!!
మరో సంఘటన..
 
భక్తులంతా ఆలయంలో గుండ్రంగా కూర్చున్నారు..
మరో సంఘటన.. భక్తులంతా ఆలయంలో గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో హనుమద్దాసు గారు రామనామ సంకీర్తన జరుగుతోంది! హనుమద్దాసు గారు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. భజన జరుగుతోంది.
మధ్యలో హనుమద్దాసు గారూ...
మెల్లిమెల్లిగా హనుమద్దాసు పద్మాసనం వేసుకుని ఉండగానే శరీరం మెల్లిగా గాల్లోకి లేవడం ప్రారంభించింది. భక్తులు సంభ్రమాశ్చర్యాల్తో చూస్తున్నారు. హారతి ఇచ్చి గంట వాయించారు మెల్లిమెల్లిగా గాల్లోకెళ్ళిన హనుమద్దాసు గారి శరీరం కిందికి దిగింది.. భక్తులంతా పాదాలమీద పడ్డంతో హన్ ఉమద్దాసు లేచి మందహాసం చేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు!!
రామనామ సంకీర్తన జరుగుతోంది!
హనుమద్దాసు రచనలో ఆధ్యాత్మికత - మార్మికత ఉంటాయ్! ఉదాహరణకి..షట్చక్రోపేతమైన దేహము... దానితత్త్వాన్ని ఇలా అంటారు.
హనుమద్దాసు గారు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు.
 
భజన జరుగుతోంది.
మెల్లిమెల్లిగా...హనుమద్దాసు పద్మాసనం వేసుకుని ఉండగానే శరీరం మెల్లిగా గాల్లోకి లేవడం ప్రారంభించింది.
భక్తులు సంభ్రమాశ్చర్యాల్తో చూస్తున్నారు.
హారతి ఇచ్చి...గంట వాయించారు..
మెల్లిమెల్లిగా గాల్లోకెళ్ళిన హనుమద్దాసు గారి శరీరం కిందికి దిగింది.. భక్తులంతా పాదాలమీద పడ్డంతో హన్ ఉమద్దాసు లేచి మందహాసం చేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు!!
హనుమద్దాసు రచనలో ఆధ్యాత్మికత - మార్మికత ఉంటాయ్!
ఉదాహరణకి..షట్చక్రోపేతమైన దేహము... దానితత్త్వాన్ని ఇలా అంటారు.
==హనుమద్దాసు కీర్తనలు==
<poem>
అమ్మమ్మ... ఇది యేయే... ఆరు మేడలు పైన చూడరమ్మా - ముద్దు
Line 88 ⟶ 71:
కోతియే ముల్లోక మాతాగనైనదీ చూడరమ్మ...
 
అంటే ఆరు మేడలంటే - షట్చక్రాలనీ దానిపై గుండంటే శిరస్సనీ అందులో రెండుకండ్లూ - అందులోని నల్లగుడ్లూ అక్కడ భ్రూ మధ్యము...ఆ బ్ర్హూమధ్యలో పరంజ్యోతి ... ఇలా మార్మికంగా ధ్యాన విధానాన్ని భోదించారు... మరో తత్త్వంతో...
అంటే ఆరు మేడలంటే - షట్చక్రాలనీ
బూటకుండు - [[శివ]]పూజశివపూజ చేసిన బుద్ధిమంతుడగునా
దానిపై గుండంటే శిరస్సనీ
కాడిగట్టి ఘనకళ్ళెము చేసినా గాడ్డె గుర్రమగునా...
అందులో రెండుకండ్లూ - అందులోని నల్లగుడ్లూ అక్కడ భ్రూ మధ్యము...ఆ బ్ర్హూమధ్యలో పరంజ్యోతి ... ఇలా మార్మికంగా ధ్యాన విధానాన్ని భోదించారు...
మనసు నిల్వకను [[భజన]] చేసినా మనిషి భక్తుడగునా...
కనక పర్వతము నెక్కికూసినా కాకి కోకిలగునా...
 
మరో తత్త్వంతో...
బూటకుండు - [[శివ]]పూజ చేసిన బుద్ధిమంతుడగునా
కాడిగట్టి ఘనకళ్ళెము చేసినా గాడ్డె గుర్రమగునా...
మనసు నిల్వకను [[భజన]] చేసినా మనిషి భక్తుడగునా...
కనక పర్వతము నెక్కికూసినా కాకి కోకిలగునా...
</poem>
అలాగే [[హనుమద్దాసు]]...ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ రైలు నెక్కి [[అయోధ్య]] వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించి.. [[రామేశ్వరం]] వచ్చి సముద్ర స్నానం చేసినట్లు తెలుస్తోంది..! ఆ యాత్రా విశేషాల్నే ‘[[పొగబండి]]’ అనే పేర తత్త్వాలు రాశారట. అవి అలభ్యం...!
"https://te.wikipedia.org/wiki/వేపూరు_హనుమద్దాసు" నుండి వెలికితీశారు