భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., వుంది. → ఉంది. (10), కంటె → కంటే , , → , ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భువనగిరి కోట''' [[నల్గొండయాదాద్రి భువనగిరి జిల్లా]] లోని [[భువనగిరి]] పట్టణంలో ఉంది.
–[[File:Bhongir Fort 01.jpg|thumb|right|భువనగిరి కోట]]
 
[[File:Bhongir Fort 02.jpg|thumb|right|భువనగిరి కోటకు దారి]]
'''భువనగిరి కోట''' [[నల్గొండ జిల్లా]]లోని [[భువనగిరి]] పట్టణంలో ఉంది.
===చరిత్ర===
[[భువనగిరి]], తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. ఇదొక కథనం.
 
[[File:Bhongir Fort 01.jpg|thumb|right|భువనగిరి కోట]]
[[File:Bhongir Fort 02.jpg|thumb|right|భువనగిరి కోటకు దారి]]
 
===కోటలోని విశేషాలు===
Line 26 ⟶ 28:
 
== ఇతర వివరాలు ==
 
జానపదుల పేరుమీద ఒక దుర్గం, ఒక నగరం ఏర్పడ్డది చరిత్రలో ఎక్కడైనా వుందో లేదో కాని మా బోనగిరిఖిలా ఉంది.
అనగనగా ఒక రాజు. ఆ రాజు ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ ( ఒకప్పటి తిరుమలగిరి తండా) దగ్గరి మల్లన్నగుట్ట మీద కోట కట్టబోతుంటే బోనయ్యనే గొల్లాయన ‘ ఈడ కోటేం కడ్తరుగని మీకు మంచి జాగ జూపిస్త రమ్మ’ని తీసుకపోయి బోనగిరిగుట్టను చూపెట్టిండంట. దాని మీది కప్పివున్న తీగెలపొద మొదలు హనుమపురం దాకుండెనట. దాన్ని నరికి రాజుకు గుట్ట చూపెడితే రాజు రాయిగిరిలో కోటకట్టుడాపి బోనగిరిగుట్ట మీద ఖిల్లా కట్టిండట. రాజు ఇనామిస్తనంటే బోనయ్య తనపేరు, తనభార్యపేరు గిరమ్మ కలిసొచ్చేటట్ల ఊరు కట్టియ్యమన్నడంట. రాజు తథాస్తన్నడు. బోనయ్య, గిరమ్మల పేరుమీద ‘బోనగిరి’ని కట్టించిండు రాజు. ఆ బోనగిరే సంస్కృతీకరించబడి ఇపుడు భువనగిరిగా పిలువబడుతున్నది. ఇది జానపదుల కథే. దీనికి చారిత్రకసాక్ష్యం లేదు. కాని, భువనగిరికోటే చరిత్రకు సాక్ష్యం.
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు