మీనాకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| location = [[తెనాలి]]
| height =
| deathdate = {{death date |2007|8|13}}
| deathplace =
| birthname =
పంక్తి 16:
| spouse = వై.సుబ్బారావు
| children = వెంకటనాగరాజు
| years active = 1958 -1977
}}
[[తెనాలి]]<nowiki/>లో జన్మించిన మీనాకుమారి [[అన్నాచెల్లెలు]] [[సినిమా]]<nowiki/>లో [[చలం]] గారితో హీరోయిన్ గా నటించారు. మీనాకుమారి తొలి చిత్రం ప్రముఖ నటి చంద్రకళ తండ్రి నిర్మించిన " శ్రీరామాంజనేయ యుద్ధం" (1958). ఈమెకు చిన్నతనములోనే పెళ్ళి అయిపోయింది. భర్త సినిమా పంపిణీదారుడైనందున భార్యను నటి చేయాలన్న ఉద్దేశములో నాట్యం, నటనలలో తర్ఫీదు ఇప్పించారు. ఈమె సుమారు 200 సినిమాలలో నటించారు. హీరోయిన్‌ గా నటించిన ఏకైక సినిమా "అన్నాచెల్లెలు "
"https://te.wikipedia.org/wiki/మీనాకుమారి_(నటి)" నుండి వెలికితీశారు