కిల్లర్: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 39:
 
== పాటలు ==
ఇందులో పాటలన్నీ [[వేటూరి సుందర్రామ్మూర్తి]] రాశాడు. [[ఇళయరాజా]] సంగీతాన్నందించాడు.
* ప్రియా ప్రియతమా రాగాలు (గానం: [[నాగూర్ బాబు|మనో]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]])
* ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్ (గానం: [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], చిత్ర)
* పిలిచే కుహూ కుహూ వయసే (గానం: [[ఎస్. జానకి]])
* సింధూర పూదోటలో (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
* ఓరబ్బీ ఏం దెబ్బ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, కృష్ణ)
* రంభలకి రంజుమొగుడుని (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కిల్లర్" నుండి వెలికితీశారు