సుఖ్వీందర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
పంక్తి 13:
| website =SukhwinderSinghOfficial.com
}}
''సుఖ్విందర్ సింగ్''' (జ. జులై 18, 1971) ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు. హిందీలోనే కాక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో పాటలు పాడాడు.
'''సుఖ్వీందర్ సింగ్ ''' ఒక భారతీయ గాయకుడు. వైవిధ్యమైన స్వరం అతని సొంతం. హిందీతో బాటు పలు దక్షిణాది భాషలలో కూడా పాటలు పాడాడు.
 
==నేపధ్యము==
[[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం ''దిల్ సే'' లో ''ఛయ్య ఛయ్యా'' పాటతో వెలుగులోకి వచ్చాడు. ఈ పాట పాడినందుకు గాను 1999 లో ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. [[స్లమ్‌డాగ్ మిలియనీర్]] చిత్రం లో ఆస్కార్ పురస్కారం పొందిన ''జై హో'' పాట కూడా సుఖ్విందర్ సింగ్ పాడినదే.
ఇతడు హిందీలో [[దిల్‌ సే]] చిత్రంలోని '''ఛయ్య ఛయ్య ''' పాట ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ పాటకు గాను [[ఫిలింఫేర్]] పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.
 
==జీవిత విశేషాలు ==
సుఖ్విందర్ [[పంజాబ్]] లోని [[అమృత్‌సర్]] లో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే మొదటి సారిగా వేదికపై పాడాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సుఖ్వీందర్_సింగ్" నుండి వెలికితీశారు