తేకుమళ్ళ రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''టేకుమళ్ళ రాజగోపాలరావు''' విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, మరియు రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఇతడు [[1876]], [[జూలై 9]]న [[తూర్పు గోదావరి జిల్లా]], [[పెద్దాపురం పట్టణం|పెద్దాపురం]] లో జన్మించాడు. [[విజయవాడ]]లో స్థిరపడ్డాడు.
ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.
 
జానపద వాజ్మయ భిక్షువు గా పేరుపొందిన నేదునూరి గంగాధరం గారు టేకుమళ్ళ రాజగోపాలరావు గారి సూచనల ప్రకారమే కట్టుకథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైన వాటిని సేకరించారు.
==రచనలు==