దేవీ పుత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 21:
 
దేవీ పుత్రుడు 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=filmibeat>{{cite web|title=ఫిల్మీ బీట్ లో దేవీపుత్రుడు|url=http://www.filmibeat.com/telugu/movies/devi-putrudu.html|website=filmibeat.com|accessdate=17 March 2017}}</ref> ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కాని వాణిజ్య పరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపరయుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం.
 
== కథ ==
కృష్ణ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సత్య విదేశాల్లో చదువుకుంటూ హైదరాబాదులో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. వస్తూనే తన అక్క కరుణ కోసం వాకబు చేస్తుంది. గుజరాత్ లో ఉన్న ద్వారక లో సముద్రం అడుగున ఉన్న అలనాటి ద్వారక గురించిన ఆనవాళ్ళపై పరిశోధన చేయడానికి వెళ్ళిందని తెలుస్తుంది. కరుణ అక్కడే తన సహోద్యోగియైన బలరాంను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆమె ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోకుండా ఉంటారు. ఒక ఉత్తరంలో ఆమె తల్లి కాబోతున్నట్లు తెలియజేస్తుంది. అక్క అంటే వల్లమాలిన ప్రేమ కలిగిన సత్య ఎలాగైనా ఆమెను హైదరాబాదుకు తీసుకు రావాలని తాతయ్య పేరయ్య తో కలిసి బయలు దేరుతుంది.
 
== తారాగణం ==
Line 31 ⟶ 34:
* మాంత్రికుడిగా [[కోట శ్రీనివాసరావు]]
* [[బాబు మోహన్]]
* కరుణ తండ్రి గా [[రఘునాథ రెడ్డి]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/దేవీ_పుత్రుడు" నుండి వెలికితీశారు