మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ ని...
(తేడా లేదు)

20:30, 5 జనవరి 2008 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  • కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం
  • నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం
  • మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
  • జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గం
  • దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం
  • మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం
  • షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం