మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
===మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల===
2015, డిసెంబరు-17 నుండి 19 వరకు పూణేలోని ఇండియన్ ఇన్సి ట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో, 8వ జాతీయ సైన్స్ కాంగ్రెసులో '''లెర్నింగ్ సైన్స్ బై డూయింగ్''' అను అంశంపై పోటీలు నిర్వహించారు. ఆ పోటీలకు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ స్వర్ణ వెంకటేశ్వరరావు, '''జీవశాస్త్ర బోధనలో నూతన పోకడలు''' అను అంశం గురించిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ప్రాథమిక పరిశోధనలో ఈ పత్రం ఎంపిక కావడంతో ఈయనను పూణేకు రమ్మని ఆహ్వానించారు. ఈయన జాతీయ సైన్స్ కాంగ్రెసుకు ఎంపిక కావడం ఇది వరుసగా మూడవసారి కావడం, జిల్లా నుండి ఈ సారి ఎంపిక అయిన వ్యక్తి ఈయన ఒక్కడే కావడం విశేషం. [5]
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి [[బాపులపాడు]]లోను, మాధ్యమిక పాఠశాల [[పల్లెర్లమూడి]]లోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల వట్లూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు వట్లూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వట్లూరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఏలూరులోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
మడిచర్లలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
===వ్యవసాయం===
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు