మాక్స్ ముల్లర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
== ముల్లర్ పై విమర్శలు ==
భారతదేశ జాతిని విభజించు పాలించు సిద్దాంతన్నిసిద్దాంతాన్ని అమలు చేసి, వేదాలకి వక్రబాష్యాలు చెప్పి లేని వాటిని జొప్పించి గ్రంథాలని మార్చి నోటికి వచ్చినవి చేర్చి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కలరాయలి అనుకున్నాడో తన భార్యకి రాసిన ఉత్తరంలో బయటపడింది! కానీ ఎవ్వరూ కూడా సనాతన ధర్మం మీద జరిగిన ఈ కుట్ర గురించి బయటప్రపంచానికి తెలియకుండా జాగురూకత వహించారు! ప్రస్తుతం మన సనాతన ధర్మంలో చిచ్చు రేపడానికి మను ధర్మాన్ని నోటికి వచ్చినట్టు వ్యక్యానించి దాని అసలు ప్రతులు దొరకాకుండా చేసి ధర్మ వినాశనానికి పాల్పడిన దుష్టుడు ఈ మాక్స్ ముల్లర్ అని RSS మరియు హిందూ సంగాలు ఆగ్రహం చెందుతున్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాక్స్_ముల్లర్" నుండి వెలికితీశారు