గోపవరం (ముసునూరు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
{{అయోమయం|గోపవరం}}
 
'''గోపవరం''' [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముసునూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నూజివీడు]] నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1697 ఇళ్లతో, 6252 జనాభాతో 1566 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3186, ఆడవారి సంఖ్య 3066. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1844 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 69. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589043<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 521207, యస్.టీ.డీ.కోడ్ = 08656.
'''గోపవరం''' [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 207., యస్.టీ.డీ.కోడ్ = 08656.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
[[బొమ్మ:APvillage Gopavaram 1.JPG|right|thumb]]
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
గ్రామానికి దగ్గరలో [[బలివే]] తిరుణాళ్ళు జరిగే ఊరు ఉన్నందున దీనిని బలివే గోపవరం (బలేగోపారం) అనికూడా అంటారు. [[పెదపాటివారి గూడెం]] దీని శివారు గ్రామము.
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Gopavaramగోపవరం |url=http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Gopavaram|accessdate=21 June 2016}}</ref>
సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
Line 116 ⟶ 113:
==గ్రామములో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]]. ఫొన్ నం. 08656/227227.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
===గ్రామ పంచాయతీ===
2013,[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ నందిగం శ్రీనివాసరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
Line 133 ⟶ 129:
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామవాసియైన శ్రీ కోటగిరి హనుమంతరావుగారు ఈ గ్రామ [[సర్పంచి]]గా 1966 నుండి 1981 వరకూ 17 ఏళ్ళు పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన, 1983, 1985, 1989, 1994 లలో నూజివీడు శాసనసభ్యునిగా పోటీచేసి వరుసగా విజయం సాధించారు. [2]
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/గోపవరం_(ముసునూరు)" నుండి వెలికితీశారు