మగ్గం: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
మగ్గం అనేది వస్త్రాలను తయారు చేసేందుకు ఉపయోగంచు సాధనం. దీనిని ఉపయోగించు వారనిని [[నేతకారుడు]] అని, దీనిపై చేయు పనిని [[చేనేత]] అని అంటారు.
 
పంక్తి 5:
 
;సాంప్రదాయ మగ్గాలు
పూర్వం నుండి వాడబడుతున్న మగ్గాలు. వీటిని మొత్తం చెక్కతో[[చెక్క]]తో చేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే [[ఇనుము]] వాడకం జరుగుతుంది. వీటిని వాడటం సులభం
వీటిపై [[తుండ్లు]], [[తువ్వాలు]], చీరలు[[చీర]]లు, పంచెలు[[పంచె]]లు, తలగుడ్డలు(పంజాబీల) నేస్తారు.
 
;మరమగ్గాలు
వీటిని ఉపయోగించుటకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వీటి వాడకంలో ఇనుము అధికం. దీనిని ఎక్కువ స్థలం అవసరం లేదు.
 
వీటిపై పట్టుచీరలు[[పట్టు]]చీరలు, [[శిల్కు]] తువ్వాళ్ళు, పట్టు పంచెలు, జరీతో[[జరీ]]తో కూడిన చీరలు,పంచెలు వంటివి నేస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/మగ్గం" నుండి వెలికితీశారు