కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
ఇతడు 130 నాటక నాటికలు,12 రేడియో నాటికలు, 17 నవలలు, 7 [[కథలు]], ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీననాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
 
===నాటకాలు/నాటికలు===
# [[రధచక్రాలు (నాటికల సంపుటి)]]
# [[పెండింగ్ ఫైల్ (నాటిక)]]
పంక్తి 57:
# నిజరూపాలు
# కమల
# కొత్తచిగురు
 
ఆంధ్ర కళాపరిషత్ నిర్వహించిన పోటీలలో పాల్గొన్న మరియు బహుమతులను అందుకున్న 25 నాటికలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన నాటికా '''పంచవింశతి''' అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు.